షమి.. ఎర్ర బంతిని వదిలేశాడు
భారత టెస్టు క్రికెట్లో ఓ విలువైన ఇన్నింగ్స్ ముగిసింది. అద్భుత బౌలింగ్‌తో అభిమానులను అలరించి, ఎన్నో మధుర విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. Mohammed Shami: షమి.. ఎర్ర బంతిని వదిలేశాడు | indian-bowler-mohammed-shami-announced-retirement-from-test-cricket
2 free AI summaries left today
0 comments