నరక బాధలపై నారి సారించి...
Arts & Culture Sakshi 18 minutes ago

నరక బాధలపై నారి సారించి...

ఐదు రోజుల దీపావళి పండుగలో రెండోరోజు నరక చతుర్దశి. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు... దీపావళికి ముందురోజు జరుపుకునే ఈ పర్వదినం, చెడుపై మంచి సాధించిన విజయానికి, స్త్రీ శక్తికి నిదర్శనం. లోక కంటకుడైన నరకాసురుడి పీడ విరగడైనందుకు ఆనందంగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఒక గొప్ప పురాణ గాథ, విశిష్టమైన ఆచారాలు ఉన్నాయి.నరక చతుర్దశిలో సత్యభామ పాత్ర అత్యంత విశిష్టమైనది కీలకమైనది. ఎందుకంటే ఈ పండుగ సత్యభామ శౌర్యానికి, ధైర్యానికి, స్త్రీ శక్తికి దక్కిన గొప్ప గౌరవం అని చెప్పాల్సి ఉంటుంది.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.