ఉత్సాహంగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
విజయవాడరూరల్: కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నున్న గ్రామం విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో శుక్రవారం ముగిశాయి. పురుషులు, మహిళల విభాగాలలో వివిధ బరువు విభాగాల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఉదయ్ కుమార్ మాట్లాడుతూ వెయిట్ లిఫ్టింగ్ విజేతలకు అభినందనలు తెలిపారు. క్రీడాకారులు భవిష్యత్తులో విశ్వవిద్యాలయ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ...
2 free AI summaries left today
0 comments