పూర్వ విద్యార్థుల ‘స్వర్ణోత్సవ’ సమ్మేళనం
కమ్మర్‌పల్లి(ఏర్గట్ల): ఏర్గట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1976–77 విద్యా సంవత్సరం పదో తరగతి చ దువుకున్న పూర్వ విద్యార్థులంతా ఐదు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై శుక్రవారం కలుసుకున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన నాటి బాల్యమిత్రులు త మ పాఠశాల జీవితానికి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సమ్మేళనంలో శ్రీరాముల రత్నయ్య, గణేష్, హన్మండ్లు, సుదర్శన్, ప్రకాష్, సూర్యనారాయణ, గంగకిషన్, గణేష్, రాజేశ్వర్ ...
2 free AI summaries left today
0 comments