టీమిండియా స్టార్ ప్లేయర్ విధ్వంసకర సెంచరీ
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ-2026లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జెమీమా.. శుక్రవారం పాండిచ్చేరి మహిళలతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగింది.
2 free AI summaries left today
0 comments