అమెరికాలో అదిరిపోయిన సంబరాలు : తొలిసారి ఐదు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి
Diwali 2026: Five US States Host First-Ever Celebrations at Governors' Residences and State Capitols అమెరికాలో దీపావళికి ప్రాముఖ్యత పెరుగుతోంది. గత రెండేళ్లుగా ఈ మార్పు మరింత వేగవంతమైంది. 2024లో పెన్సిల్వేనియా రాష్ట్రం దీపావళిని అధికారిక సెలవుదినంగా ప్రకటించిన మొదటి అమెరికన్ రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత 2025లో కనెక్టికట్ మరియు కాలిఫోర్నియా రాష్ట్రాలు కూడా దీనికి చట్టపరమైన గుర్తింపునిచ్చాయి. మరోవైపు, న్యూయార్క్ నగరం 2023లోనే దీపావళి రోజున ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ ఏడాది, ఈ పండ...
2 free AI summaries left today
0 comments