మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి
శంకర్‌పల్లి: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి అన్నారు. మండలంలోని ఇక్ఫాయ్ డీమ్డ్ యూనివర్సిటీలో మాదకద్రవ్యాల నిర్మూలన, కట్టడిపై గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సీపీతో పాటు నార్కోటిక్స్ డీసీపీ సీతారాం, చేవెళ్ల డీసీపీ యోగేశ్, ఇక్ఫాయ్ వీసీ ప్రొ. డా. వినయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం డ్రగ్స్‌ని వాడమని, వ్యతిరేకంగా పొరాడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
2 free AI summaries left today
0 comments