సినిమాలతో బిజీగా ఉన్నా చదువుకే మా ప్రాధాన్యం
నటులుగా ఎంత బిజీగా ఉన్నా... మా ప్రాధాన్యం మాత్రం చదువులకే అంటున్నారు రోహన్, అరుణ్. బాల నటులుగా వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు ఈ ఇద్దరూ. ‘చి90స్ - ఎ మిడిల్‌క్లాస్ బయోపిక్’, ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తదితర చిత్రాలతో సందడి చేశాడు రోహన్. Summer Holidays: సినిమాలతో బిజీగా ఉన్నా చదువుకే మా ప్రాధాన్యం | even-though-we-are-busy-with-films-our-priority-remains-education
2 free AI summaries left today
0 comments