కథ సుఖాంతం !
సత్తుపల్లి: క్షణక్షణం ఉత్కంఠ.. గంటల తరబడి నిరీక్షణ.. అధికారుల సూచనలు.. కుటుంబీకుల్లో ఆందోళన.. ఇదీ సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువు వద్ద బుధవారం రాత్రి 7గంటల నుంచి గురువారం ఉదయం 7గంటల వరకు నెలకొన్న పరిస్థితి. బేతుపల్లి చెరువు వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్లు బోల్తా పడడంతో అందరూ గల్లంతు కాగా ఆందోళన నెలకొంది.
2 free AI summaries left today
0 comments