పేడ నుంచి సీఎన్‌జీ.. ఆ జిల్లాలో కార్లు, ట్రాక్టర్లు, లారీలకు అది ఇంధనం
ఆవు, గేదెల పేడ.. పంట వ్యర్థాలు కుళ్లినప్పుడు మీథేన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు విడుదలవుతాయి. ఆక్సిజన్ లేనప్పుడు ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఈ ప్రక్రియను అనేరోబిక్ డైజషన్ అంటారు.
2 free AI summaries left today
0 comments