లవకుశ నుంచి నేటి సినిమా దాకా: తెలుగు ప్రజలు కోరుకునే రామకథ ఏది?
Arts & Culture BBC Telugu about 19 hours ago

లవకుశ నుంచి నేటి సినిమా దాకా: తెలుగు ప్రజలు కోరుకునే రామకథ ఏది?

'పలికించెడి వాడు రామభద్రుడట' అని చెప్పుకున్న పోతన్న కూడా భాగవతం రాసాడేకానీ రామాయణాన్ని చంపూ కావ్యంగా రాయలేదు. కానీ గమనించవలసింది ఏమిటంటే పండిత సంప్రదాయంతోనూ, వారి అలంకార శాస్త్రాలతోనూ సంబంధం లేకుండా ఒక ప్రజాసంప్రదాయంగా రామాయణం తెలుగునాట గత వెయ్యేళ్ళకు పైబడి ప్రచలితంగా ఉంటూ వచ్చిందన్నదే.

2 free AI summaries left today
Read Full Article at BBC Telugu

0 comments

Sign in to join the conversation.