దీపావళి ఆఫర్.. రూ.100కే 10 రకాల కూరగాయలు!
దీపావళి పండుగ వేళ సామాన్యులకు ‘టీఎన్’ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెరుగుతున్న కూరగాయల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించేలా కేవలం రూ.100కే 10 రకాల కూరగాయల ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
2 free AI summaries left today
0 comments