మీకు ఉన్నారా మార్గదర్శి
ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంతటి ప్రతిభావంతులైనప్పటికీ.. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఎంతకూ ఒక నిర్ణయానికి రాలేకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో నమ్మకమైన వ్యక్తి లేదా సీనియర్ల మార్గదర్శనమే ఆ గందరగోళం నుంచి బయటపడే దారి చూపుతుంది. మీకు ఉన్నారా మార్గదర్శి | general
2 free AI summaries left today
0 comments