ప్రతిఫలం ఆశించే దానం.. నిజమైన దానం అవుతుందా?
Arts & Culture Sakshi about 2 hours ago

ప్రతిఫలం ఆశించే దానం.. నిజమైన దానం అవుతుందా?

కోరికలేవీ పెంచుకోకుండా కర్మ చేయాలి. ఇలా చేయటాన్ని ‘నిష్కామ కర్మ’ అని అంటారు. మానవ జీవితంలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఘట్టాలు నాలుగు తారసిల్లు తాయి.  మొదటి మూడు దశల్లోనూ, ఒకదాని తర్వాత ఒకటి అనుభవిస్తూ ఆ యా దశల్లో ఆచరించవలసిన కర్మలను వరుసగా నిష్కామంగా ఆచరిస్తూ ముందుకు పోతూ ఉంటే తిరిగి వెనక్కు చూడనక్కర్లేదు.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.