అక్కమహాదేవి ఆరాధన
శ్రీశైలంలో అక్కమహాదేవి గుహలను సందర్శించకపోతే.. శ్రీశైల యాత్ర సంపూర్ణం కాదు. వీరశైవ సంప్రదాయాన్ని అనుసరించేవారికి ఆమె ఆరాధ్య దేవత. శ్రీశైల మల్లన్న హృదయేశ్వరి, అద్భుత యోగిని, సర్వసంగ పరిత్యాగిని అక్కమహాదేవి. akka mahadevi: అక్కమహాదేవి ఆరాధన | story-of-a-great-devotee-of-shiva-akka-mahadevi
2 free AI summaries left today
0 comments