ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం.. ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు
మురసు తుపాను ప్రభావంతో సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పరిస్థితిపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. Khammam: ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం.. ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు | sdrf-personnel-are-safe-efforts-are-underway-to-bring-them-to-the-shore
2 free AI summaries left today
0 comments