చివరి బంతికి హైడ్రామా.. సూపర్ ఓవర్ అనుకునే లోపే..!
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఇవాళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన ఈ పోరులో స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ తప్పదని అంతా భావించారు. అయితే వికెట్ కీపర్ లిజెల్ లీ చేసిన పొరపాటు మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.చివరి బంతి వేసే సమయంలో వికెట్ కీపర్ లిజెల్ లీ చేతి గ్లోవ్స్ వికెట్ల ముందు వైపు ఉన్నట్లు రీప్లేలో గుర్తించారు. నిబంధనల ప్రకారం బంతి వికెట్లను దాటే వరకు వికెట్ కీపర్ పూర్తిగా వికెట్ల ...
2 free AI summaries left today
0 comments