అద్భుతం.. అతడిని టెస్టుల్లోనూ ఆడించండి: టీమిండియా దిగ్గజం
Arshdeep Singh takes four wickets against New Zealand in the first ODI as Sunil Gavaskar and Ajinkya Rahane urge India to give him a chance in Test cricket. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అదరగొట్టాడు. పది ఓవర్ల కోటాలో డెబ్బై పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్ (9), హెన్రీ నికోల్స్ (9), గ్లెన్ ఫిలిప్స్ (30) రూపంలో మూడు కీలక వికెట్లు తీయడంతో పాటు.. కైలీ జెమీషన్ (1) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
2 free AI summaries left today
0 comments