ఆస్ట్రేలియా: విషపు కప్పను అడ్డుకోవడానికి వందల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు?
Environment BBC Telugu about 21 hours ago

ఆస్ట్రేలియా: విషపు కప్పను అడ్డుకోవడానికి వందల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు?

పెర్త్‌లోని కర్టిన్‌ యూనివర్సిటీ తదితర సంస్థలతో కలిసి రియో టింటో 28 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు (సుమారు రూ. 185 కోట్లు) ఖర్చు చేయనుంది. ఈ మొత్తంతో 'టోడ్‌ నియంత్రణ ప్రాంతం' ఏర్పాటు చేసి, ఈ హానికరమైన కప్ప దక్షిణ దిశగా విస్తరించకుండా అడ్డుకోవాలని రియో టింటో లక్ష్యంగా పెట్టుకుంది.

2 free AI summaries left today
Read Full Article at BBC Telugu

0 comments

Sign in to join the conversation.