‘మంచి’ని ప్రేమిద్దాం డ్యూడ్‌! ఎవరూ ఊహించని కొత్త కోర్సు!
Education Sakshi about 1 hour ago

‘మంచి’ని ప్రేమిద్దాం డ్యూడ్‌! ఎవరూ ఊహించని కొత్త కోర్సు!

IIT Hyderabad Launches Unique Goodness Course To Promote Kindness, Character And Responsibility Among Students: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గుడ్‌నెస్‌ ఫౌండర్‌ రవిశర్మ నేతృత్వంలో ప్రారంభించిన ఈ కోర్సులో సుమారు 140 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఈ కోర్సుల్లో పలు సెషన్లు ఉంటాయి. కేవలం విద్యాపరమైన జ్ఞానంపైనే దృష్టి పెట్టకుండా, విద్యార్థుల సక్సెస్‌కు నిర్వచనం ఏంటి? జీవితంలో దేనికి విలువ ఇస్తారు? ఆ ఎంపికలు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి? అనే అంశాలను సైతం బోధిస్తారు.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.