సునామీని గెలిచిన ‘మడ’ తీరం...
Andaman Mangrove Forest Revival, Nature Makes A Remarkable Comeback 20 Years After 2004 Tsunami, Read Story Inside: మానవ ప్రమేయం లేకుండానే మడ అడవులు సహజంగా పునరుజ్జీవం పొందుతున్నాయి. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కలిసి 18 వేర్వేరు తీర ప్రాంతాల్లో దాదాపు 300 చోట్ల సర్వే చేసి, ఈ పునర్జన్మ వెనుక ఉన్న కీలక కారణాలను కనుగొన్నారు. అవేంటో తెలుసుకుందాం.
2 free AI summaries left today
0 comments