Health Sakshi about 3 hours ago

ఐఓఏసీవోఎన్‌లో డాక్టర్‌ అబ్దుల్‌ ఖాన్‌ పరిశోధన పత్రాలు

ఆరిలోవ: ఇండియన్‌ ఆర్థోపెడిక్‌ అసోసియేషన్‌ వార్షిక జాతీయ సదస్సు (ఐఓఏసీఓఎన్‌)లో అపోలో ఆర్థోపెడిక్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ అబ్దుల్‌ డి. ఖాన్‌ పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు.తాను రూపొందించిన ఏడు పరిశోధన పత్రాలను సదస్సులో సమర్పించి వాటిపై వివరించేందుకు ఆహ్వానం అందినట్లు డాక్టర్‌ ఖాన్‌ మంగళవారం తెలిపారు. ఈ సదస్సు డిసెంబర్‌లో అహ్మదాబాద్‌లో జరగనుంది.ఒకే జాతీయ సదస్సులో ఏడు పరిశోధన పత్రాలు సమర్పించడం అరుదైన విషయమని ఆయన పేర్కొన్నారు. మోకాలు, భుజం కీళ్లకు సంబంధించిన ఆధునిక ఆర్ర్‌థోస్కోపిక్‌ విధానాలపై ...

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.