ప్రతిభను వెలికితీసేందుకే యువజనోత్సవాలు
నిర్మల్‌టౌన్: యువతలోని ప్రతిభను, సృజనాత్మకతను, కళానైపుణ్యాలను వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయని అదనపు కలెక్టర్ రమేశ్‌రాథోడ్ అన్నారు. జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో సోఫీనగర్‌లో జేవీఎన్‌ఆర్ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు–2026 పోటీలు మంగళవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. యువత తమలోని ప్రతిభను గుర్తించి ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలని సూచించారు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని స్వామి వివేకానంద ఆశయాలను, స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపున...
2 free AI summaries left today
0 comments