ఫలితాలు ‘పది’లం కోసం..
లక్ష్మణచాంద:విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత ముఖ్యమైనది. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఈనెల 2 నుంచి సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర పాఠశాల విద్యాడైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక తరగతులు షురూ..
2 free AI summaries left today
0 comments