యువతి మెడపై కత్తి, బిజీ రోడ్‌లో దుండగుడు హల్‌చల్, వీడియో వైరల్
A helmet-wearing man held a 23-year-old woman hostage at knifepoint in Bengaluru's Indiranagar and stole her gold chain worth Rs 4.5 lakh before being arrested. సాక్షి,బెంగళూరు: బెంగళూరులోని రద్దీగా ఉండే ఇందిరానగర్ ప్రాంతంలో హెల్మెట్ ధరించిన ఒక దుండగుడు హల్ చల్ చేశాడు. స్థానిక దుకాణంలో పనిచేస్తున్న 23 ఏళ్ల యువతిని కత్తితో బెదిరించి ఆమె మెడలోని గొలుసు ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
2 free AI summaries left today
0 comments