‘ఇప్పటికైనా గొడవ పడకుండా ఉండు’.. భర్తపై స్టార్‌హీరోయిన్ కామెంట్స్
Nazriya Nazim shares a fun moment with Fahadh Faasil and talks about love, mutual respect and marriage while promoting her upcoming Tamil film Seen. సిని పరిశ్రమలో తనకంటూ అభిమానులు ఎంతో ఇష్టపడే జంటల్లో ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ ఒకరు. 2014లో వివాహ బంధంలోకి ఒక్కటైన ఈ జంట తమ వ్యక్తిగత విషయాలను బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే నజ్రియా అప్పుడప్పుడు భర్తతో కలిసిన ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకుంటూ అలరిస్తుంటారు. తాజాగా ‘సీన్’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈమె ఫాజిల్‌తో తనకున్న మూమెంట్స్...
2 free AI summaries left today
0 comments