రిలీజ్‌కు ముందే డైరెక్టర్‌కు అదిరిపోయే గిప్ట్ ఇచ్చిన స్టార్ హీరో!
Actor Sivakarthikeyan gifted a brand-new iPhone 18 Pro Max to SK27 Director Ramkumar Balakrishnan ఒక సినిమా హిట్ అయితే హీరోకి నిర్మాత బహుమతి ఇవ్వడం.. లేదంటే హీరో తన డైరెక్టర్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం చూస్తుంటాం. ఈ మధ్య సంగీత దర్శకులకు కూడా ఖరీదైన కానుకలు అందిస్తున్నారు. అయితే ఇలాంటి బహుమతులన్నీ సాధారణంగా సినిమా విడుదలై విజయం సాధించిన తర్వాతే ఉంటాయి. కానీ కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. సినిమా ఇంకా విడుదల కాకముందే తన డైరెక్టర్‌కు ఖరీదైన ఐఫోన్‌ను బహుమతి...
2 free AI summaries left today
0 comments