భారత బ్యాటర్‌ ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
Sports Sakshi about 2 hours ago

భారత బ్యాటర్‌ ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర

Mizoram batter Chinmay Sutar scores 748-plus runs in his first five first-class innings, breaking Bill Ponsford's 123-year-old record during the Ranji Trophy 2026-27. భారత బ్యాటర్‌ చిన్మయ్‌ సుతార్‌ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 123 ఏళ్లుగా.. ఆస్ట్రేలియా ఆటగాడు బిల్‌ పోన్స్‌ఫోర్డ్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. మిజోరాం జట్టు తరఫున చిన్మయ్‌ సుతార్‌ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌ సందర్భంగా ఈ రెడ్‌బాల్‌ టోర్నీలో అరంగేట్రం చేశాడు.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.