రామాయణ: రావణుడి పది తలలకు యశ్ సరికొత్త ప్రయోగం
Writing the AI summary…
Yash Reveals How He Portrayed Ravana's Ten Personalities in Ramayana: Part 1 యశ్ కెరీర్‌లో తొలి పౌరాణిక చిత్రం ‘రామాయణ’. ఇందులో రావణుడిగా యశ్ కనిపించబోతున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించారు. ఈ నెల 5న విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ భాగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యశ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
2 free AI summaries left today
0 comments