భారీ లాభాల్లో మార్కెట్లు..
Technology Sakshi about 2 hours ago

భారీ లాభాల్లో మార్కెట్లు..

Writing the AI summary…

Stock Market Today (November 3, 2026) Closing Updates: BSE Sensex Settles at 76,917.85, Up 1,225.07 Points (1.62%); NSE Nifty 50 Settles at 23,810.85, Up 370.05 Points (1.58%) దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బలమైన దేశీయ ఆదాయాలు, ప్రపంచ AI-వాణిజ్య మద్దతు సెంటిమెంట్ కారణంగా బెంచ్ మార్క్ సూచీలు ఎగిశాయి. సెన్సెక్స్ 1,225.07 పాయింట్లు లేదా 1.62 శాతం పెరిగి 76,917.85 వద్ద, నిఫ్టీ 370.05 పాయింట్లు లేదా 1.58 శాతం పెరిగి 23,810.85 వద్ద ముగిసింది.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.