నాడు అత్త.. నేడు కోడలు..
Politics Sakshi about 1 hour ago

నాడు అత్త.. నేడు కోడలు..

Writing the AI summary…

Anakapalli ZPTC Polls, Mother in Law's Political Legacy Continues As Daughter in Law Enters Electoral Battle On YSRCP Ticket: నాడు అత్త జెడ్పీటీసీగా ఈ ప్రాంత ప్రజలకు సేవలందించగా, ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన కోడలు జెడ్పీటీసీగా బరిలో నిలిచారు. మునగపాక గ్రామానికి చెందిన ఆడారి సరోజిని 2001లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి జెడ్పీటీసీగా విజయం సాధించారు. నేడు అదే కుటుంబం నుంచి పెద్ద కోడలైన ఆడారి కమల ప్రియ మునగపాక మండల జెడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీలో ఉన్నారు.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.