ఆ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయొద్దు.. మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ లేఖ
Writing the AI summary…
దిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన సభకు హాజరు కాని పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయొద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం మంత్రి శ్రీధర్‌బాబుకు లేఖ రాసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం కలకలం రేపుతోంది. Congress: ఆ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయొద్దు.. మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ లేఖ | letter-from-mp-vamshikrishna-to-minister-sridhar-babu
2 free AI summaries left today
0 comments