దక్షిణకోస్తాను వణికిస్తున్న ‘మురసు’
Writing the AI summary…
తీవ్ర తుపాను ‘మురసు’ దక్షిణ కోస్తాంధ్రను వణికిస్తోంది. పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను గంటకు 12 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. Cyclone Murasu: దక్షిణకోస్తాను వణికిస్తున్న ‘మురసు’ | murasu-cyclone-rattles-south-coastal-andhra-and-likely-to-make-landfall-near-ongole
2 free AI summaries left today
0 comments