గెలిచేదెవరో.. తేలేది నేడే
Writing the AI summary…
పుర ఎన్నికలు తుదిఘట్టానికి చేరాయి.. పురాధీశులు ఎవరో తేల్చే ఓట్ల లెక్కింపు నేడే. మేయర్, ఛైర్‌పర్సన్ పీఠం కోసం బరిలో నిలబడిన 520 మంది.. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల హోదా కోసం పోటీపడిన 10,105 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు 60 లక్షల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు నేడు వెలువడనుంది. municipal elections: గెలిచేదెవరో.. తేలేది నేడే | counting-of-votes-for-municipal-elections-at-138-centers
2 free AI summaries left today
0 comments