ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ సంచలనం
Writing the AI summary…
Afghanistan climb to a historic sixth place in the ICC ODI rankings with 94 points, overtaking Sri Lanka after a series of impressive performances. అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్థాన్ జట్టు తన ప్రస్ధానంలో మరో చారిత్రత్మక మైలు రాయిని అందుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాకింగ్స్లో అఫ్గానిస్తాన్ ఆరో స్ధానానికి ఎగబాకింది. రెహమత్షా నాయకత్వంలోని అఫ్గాన్ జట్టు శ్రీలంకను వెనక్కి నెట్టి తమ అత్యుత్తమ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.
2 free AI summaries left today
0 comments