రూ.12000 లకే కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయ్..!
Writing the AI summary…
Karbonn Rebel 5G, Rebel Pro Launched in India: Price, Features and Sale Date దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కార్బన్ (Karbonn) మళ్లీ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. రెబెల్ 5జీ, రెబెల్ ప్రో పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలు అమెజాన్ ఇండియా మైక్రోసైట్‌లో ఇప్పటికే వెల్లడయ్యాయి. 2021లో కార్బన్ ఎక్స్21ను విడుదల చేసిన తర్వాత స్మార్ట్‌ఫోన్ విభాగంలో పెద్దగా కనిపించని ఈ సంస్థ.. కొత్త రెబెల్ సిరీస్‌తో తిరిగి వి...
2 free AI summaries left today
0 comments