దూసుకొస్తున్న ‘మురసు’ తుపాను
Society Sakshi about 19 hours ago

దూసుకొస్తున్న ‘మురసు’ తుపాను

Writing the AI summary…

సాక్షి, అమరావతి :  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి తుపానుగా బలపడింది. ‘మురసు’ అని నామకరణం చేసిన ఈ తుపాను సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుంది. మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు–నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.