అది ఉత్తర కొరియా హ్యాకర్ల పనే: ఎఫ్‌బీఐ
Writing the AI summary…
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ బైనాన్స్‌పై సైబర్ దాడి ద్వారా, కొన్ని నిమిషాల వ్యవధిలోనే, 630 కోట్ల డాలర్ల (సుమారు రూ.60,000 కోట్ల) విలువైన క్రిప్టోకరెన్సీ దోపిడీకి పాల్పడిన ఘటన వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లు ఉన్నట్లు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) వెల్లడించింది. FBI: అది ఉత్తర కొరియా హ్యాకర్ల పనే: ఎఫ్‌బీఐ | it-is-the-work-of-north-korean-hackers
2 free AI summaries left today
0 comments