మహదేవ్ బెట్టింగ్ యాప్.. సీబీఐ అదుపులో కీలక సూత్రధారి
Writing the AI summary…
దేశంలో కలకలం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక సూత్రధారి సౌరభ్ చంద్రశేఖర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అదుపులోకి తీసుకుంది. Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్.. సీబీఐ అదుపులో కీలక సూత్రధారి | mahadev-betting-app-case-kingpin-sourabh-chandrakar-extradited-from-oman
2 free AI summaries left today
0 comments