బిట్స్ పిలానీ బంపర్ ఆఫర్.. ప్రవేశ పరీక్షలో టాప్-1000 ర్యాంకర్లకు పూర్తి స్కాలర్‌షిప్
Writing the AI summary…
విద్యార్థులకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ బిట్స్‌పిలానీ గుడ్‌న్యూస్ చెప్పింది. 2027 నుంచి బిట్స్ ప్రవేశ పరీక్షల్లో (BITSAT 2027) అత్యుత్తమ ర్యాంకులు సాధించిన తొలి 1000 మంది విద్యార్థులకు పూర్తి స్కాలర్‌షిప్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. BITS Pilani: బిట్స్ పిలానీ బంపర్ ఆఫర్.. ప్రవేశ పరీక్షలో టాప్-1000 ర్యాంకర్లకు పూర్తి స్కాలర్‌షిప్ | bits-pilani-to-offer-full-scholarship-to-top-1000-rankers-in-entrance-tests-from-2027
2 free AI summaries left today
0 comments