IND vs NZ: టీమిండియా కొంపముంచిందే అతడే.. ఆ ఒక్క తప్పు చేయకపోయుంటే?
Sports Sakshi 1 day ago

IND vs NZ: టీమిండియా కొంపముంచిందే అతడే.. ఆ ఒక్క తప్పు చేయకపోయుంటే?

Writing the AI summary…

India Vs New Zealand 5th T20I, Naman Dhir Costly Drop Catch Of Tim Seifert Turns The Match, Watch Video Viral On Social Media: ఆ ఓవర్‌లో మూడో బంతిని అర్ష్‌దీప్‌ ఆఫ్‌ స్టంప్‌కు వెలుపల లెంగ్త్‌ డెలివరీగా సంధించగా.. సీఫెర్ట్‌ దాన్ని ఆఫ్‌ సైడ్‌ మీదుగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ బయటి అంచుకు తాకి డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లోకి గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న నమన్‌ ధీర్‌ సునాయసమైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.