‘రామాయణ’పై యశ్‌ కొడుకు రివ్యూ
Society Sakshi 1 day ago

‘రామాయణ’పై యశ్‌ కొడుకు రివ్యూ

Writing the AI summary…

Actor Yash Son Gets Emotional After Watching Ramayana, Questions Father Over Killing A Bird Scene, Read Full Story For More Details: తన తండ్రి ఓ పక్షిని చంపే సన్నివేశం చూసి అతడు బాధపడ్డాడట. ‘నువ్వు పక్షిని చంపడం నాకు నచ్చలేదు. సినిమాలో అయినా అలా చేయకూడదు. నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు’ అని యథర్వ్‌ తన తండ్రితో అన్నాడట. తన తండ్రి నటిస్తున్నాడని తెలిసినా.. సినిమాలో పక్షిని చంపడం సరైనది కాదని అతడు భావించాడని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.