కోహ్లీ సహనాన్ని పరీక్షించిన కొత్త బౌలర్‌: ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆసక్తికర సన్నివేశం
Sports Eenadu 1 day ago

కోహ్లీ సహనాన్ని పరీక్షించిన కొత్త బౌలర్‌: ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆసక్తికర సన్నివేశం

Writing the AI summary…

న్యూజిలాండ్‌లో వన్డేలకు సాధన చేస్తున్న టీమ్‌ ఇండియా క్యాంప్‌లో ఆదివారం ఉదయం ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. ఇటీవలే జట్టులోకి అరంగేట్రం చేసిన ఓ యువ బౌలర్‌ కింగ్‌ కోహ్లీ (Virat Kohli)ని పదేపదే బీట్‌ చేసి .. సహనాన్ని పరీక్షించాడు. Virat Kohli: కోహ్లీ సహనాన్ని పరీక్షించిన కొత్త బౌలర్‌: ప్రాక్టీస్‌ సెషన్‌లో ఆసక్తికర సన్నివేశం | virat-kohli-frustrated-in-nets-and-troubled-by-rookie-india-pacer-ahead-of-1st-odi

2 free AI summaries left today
Read Full Article at Eenadu

0 comments

Sign in to join the conversation.