ఏఐ శిక్షణ కోసం డేటాను ఇలా పంచుకోండి
Writing the AI summary…
కృత్రిమ మేధ (ఏఐ) మోడళ్లకు శిక్షణ ఇచ్చే సమయంలో డేటాను సురక్షితంగా, నమ్మకమైన పద్ధతిలో పంచుకోవడానికి వీలుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ శనివారం డేటా ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ (డీఈపీఏ) హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. AI: ఏఐ శిక్షణ కోసం డేటాను ఇలా పంచుకోండి | share-data-for-ai-training-in-this-way
2 free AI summaries left today
0 comments