గ్రామ పంచాయతీల్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు..
Writing the AI summary…
Rural EV Push: Centre to Set Up Charging Stations on Gram Panchayat Land న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయ వనరులను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పంచాయతీలకు చెందిన భూముల్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ శ్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
2 free AI summaries left today
0 comments