ICC Test Rankings: వరల్డ్‌ నంబర్‌ వన్‌ జట్టుగా సౌతాఫ్రికా
Sports Sakshi 2 days ago

ICC Test Rankings: వరల్డ్‌ నంబర్‌ వన్‌ జట్టుగా సౌతాఫ్రికా

Writing the AI summary…

South Africa Beat Australia by 176 Runs to Become World No. 1 Test Team in the ICC Men's Test Team Rankings న్యూలాండ్స్‌​ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో సౌతాఫ్రికా 176 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా 3-0 తేడాతో సొంతం చేసుకుంది.  288 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి కేవలం 111 పరుగులకే కుప్పకూలింది.

2 free AI summaries left today
Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.