నవంబరు 3న నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఫ్లాట్లకు లాటరీ
Writing the AI summary…
కోర్ అర్బన్‌లోని మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల (Indiramma flats) కేటాయింపు కోసం నవంబరు 3న డ్రా తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. Indiramma flats: నవంబరు 3న నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఫ్లాట్లకు లాటరీ | lottery-for-indiramma-flats-in-four-constituencies-on-november-3
2 free AI summaries left today
0 comments