ఐపీవోకి హైదరాబాద్ ‘రత్నదీప్’.. సెబీ గ్రీన్ సిగ్నల్
Writing the AI summary…
Ratnadeep Retail IPO Gets SEBI Approval; Company Plans ₹400 Crore Fresh Issue and New Store Expansion హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రత్నదీప్ రిటైల్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద 1.49 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.
2 free AI summaries left today
0 comments