క్రిప్టో కుంభకోణంపై మస్క్ సెటైర్లు.. బినాన్స్ సహ వ్యవస్థాపకుడు ఫైర్!
Writing the AI summary…
Binance co-founder Changpeng Zhao criticises Elon Musk for mocking a reported $6.3 billion crypto hack and urges him to support affected users instead. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ బినాన్స్ సహ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బినాన్స్‌పై జరిగిన రూ.లక్షల కోట్ల క్రిప్టో హ్యాక్ ఘటనపై మస్క్ సెటైర్లు వేయడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి సమయంలో జోకులు చేయడం సరికాదని, బాధితులకు మద్దతుగా నిలవాలని సూచించారు.
2 free AI summaries left today
0 comments