WI vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్
Writing the AI summary…
Bangladesh vs West Indies 1st Test: Windies Win by 8 Wickets in Dhaka ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో షాద్మాన్ ఇస్లాం(105), తౌహిద్ హ్రిదోయ్(42) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు.
2 free AI summaries left today
0 comments